వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి. *అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్..
ఖమ్మం జిల్లా తిరుమలరావు పాలెం. (అక్టోబర్12) జనం సాక్షి. జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్ )ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు కేంద్ర…










