కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి
డబ్బికార్ మల్లేష్ మిర్యాలగూడ. జనం సాక్షి. కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ కోరారు. ఆదివారం రైస్ మిల్ డైవర్స్ యూనియన్ 13వ మహాసభ స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగింది ఈ…










