రంగనాయకుల గుట్ట.. బావుని చెరువు.
శాతవాహనుల ఆనవాళ్లు..! గుట్టపై వేలుగు చూసిన అరుదైన శ్రీ రంగనాయకుల శిల్పం. కనుమరుగైన బావుపేట వెనుక మిస్టరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో విలువైన చారిత్రక సంపద. జనం సాక్షి ప్రత్యేకం. రాజన్న…










