మండల అధికారుల అధ్వర్యంలో ముగ్గుల పోటీలు
జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 20: భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మండల కేంద్రం లోని హైస్కూల్ ఆవరణలో శనివారం మండల అధికారుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.25మంది మహిళలు స్వాతంత్ర్యాన్ని సూర్తి…










