ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ఖానాపురం ఆగష్టు 19జనం సాక్షి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మండల కేంద్రంలో శుక్రవారం ఫోటోగ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. మండల ఫోటోగ్రాఫర్ల అధ్యక్షులు శ్యామ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాగుర్రే చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరణ…










