ఖమ్మం
దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు-15గేట్లు ఎత్తివేసిన అధికారులు
ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు
కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతున్న పాలవాగు
ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం
ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్ చేసింది.
తాజావార్తలు
- పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
- రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
- శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
- జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- మరిన్ని వార్తలు



