Thursday, 12 November 2026

ఖమ్మం

అబద్దాలను ప్రచారం చేయడం తగదు

ఖమ్మం,జనవరి24: ముఖ్యమంత్రి కిరణ్‌కు చరిత్ర తెలియదని, అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని జిల్లా టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి వాస్తవాలను కప్పిపుచ్చుతూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం దౌర్భాగ్యకరమని అసెంబ్లీలో ప్రకటించడం చరిత్రలో…

ఇల్లెందులో 22న పోరుగర్జన

ఖమ్మం,జనవరి20: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇల్లెందులో 22న పోరుగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.  ఇల్లెందులో జరిగే బహిరంగసభను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా లేనట్లుగా ఉందన్నారు. జిల్లాలోని…

ఇల్లందులో అత్యవసరంగా దిగిన సైనిక హెలికాప్టర్‌

ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందులో సైనిక విభాగానికి చెందిన హెలికాప్టర్‌ 24ఏరియా స్టేడియంలో అత్యవసరంగా దిగింది. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండైనట్లు కెప్టెన్‌ దూబే తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం…

రేణుకా చౌదరిని అరెస్టు చేయాలని రాస్తారోకో

టేకులపల్లి(ఖమ్మంజిల్లా): బోయగూడెం సర్పంచిని ఎంపీ రేణుకా చౌదరి కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ టేకులపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు.…

భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ జర్నలిస్టుల దీక్షా

ఖమ్మం :భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే. భద్రాచలంలో చేస్తున్న జర్నలిస్టుల దీక్ష మూడవ రోజుకు చేరింది. జర్నలిస్టుల ఆరోగ్యం మరంత క్షీణించిపోయింది. బీపీ, షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయి.…

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

ఖమ్మం : భద్రాచలం డివిజన్‌కు తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఖమ్మం జిల్లా బంద్‌కు ఇవాళ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బంద్‌ స్వచ్చందంగా కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్‌ డిపోల ఎదుట అఖిలపక్షం నేతలు…

ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.

రేపటి నుంచి భద్రాచలం డివిజన్‌ బంద్‌

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిపలక్షం డిమాండ్‌ చేసింది. జర్నలిస్టుల టీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు. 15 నుంచి 17 తేది వరకు 72 గంటల బంద్‌ చేపట్టాలని జేఏసీ…

రేపటి నుంచి భద్రాచలం డివిజన్‌ బంద్‌

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది.జర్నలిస్టుల టీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు.15 నుంచి 17 వ తేది వరకు 72 గంటల బంద్‌ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.

భద్రాచలం డివిజన్‌లో 72 గంటల బంద్‌

భద్రాచలం : తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని డిమాండ్‌తో సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈనెల 15,16,17,తేదీల్లో భద్రాచలం డివిజన్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. లక్షలాది ఆదివాసులున్న భద్రాచలం డివిజన్‌ను పోలవరం కట్టేందుకు తెలంగాణ నుంచే…