ఓటు వేయడానికి వచ్చి వృద్ధుడు మృతి
ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.
ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.
ఖమ్మం,(జనంసాక్షి): సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పోలింగ్ కేంద్రం వద్ద విచిత్రం చోటు చేసుకుంది. వార్డు మెంయర్ల బ్యాలెట్ పేపర్లలో గుర్తులు లేవు. దీంతో ఓటర్లు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఖమ్మం,(జనంసాక్షి): ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలో ఐదు ఓపెన్కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్దృతి క్రమంగా తగ్గుతుంది. 9 గంటలకు 56.4 అడుగులుగా ఉన్న నీటి మట్టం 11 గంటలకు 56.4 మరి కొద్ది సేపట్లో నీటి మట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉందని…
ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని శంకవాగులో పోలీసు బలగాలకు చెందిన రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులు గల్లంతయ్యాయి. మంగళవారం రాత్రి అడవుల్లో స్పెష్టల్ పార్టీ పోలీసులు కూంబింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శంకవాగు దాటుతుండగా ముగ్గురు పోలీసులు…
ఖమ్మం,(జనంసాక్షి): కేటీపీఎస్ నాలుగో యూనిట్లో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ కారణంగా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో నాలుగో యూనిట్లో ఏర్పడిన లోపాన్ని కనుగొని, విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఖమ్మం,(జనంసాక్షి): కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ గనుల్లో వాహనంపై నుంచి జారాపడి నాగయ్య అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తగూడెం పీవీకే-5 భూగర్భ గనుల్లో జరిగిన మరొక ప్రమాదంలో వాహనం టైరు పేలి ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…
ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని ఇనుపమోరివాగులో గుర్తు తెలియని మహిళ శవాన్ని ఉదయం గుర్తించారు. వరదనీటిలో మృతదేహం కొట్టుకువచ్చింది. అనుమానిస్తున్నారు. మహిళ ముఖం పూర్తిగా చిధ్రమై గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.
ఖమ్మం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. వెంకట్రాపురం మండలం విజయపురి కాలనీలో పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో భగత్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. రెండు నెలల క్రితం జరిగిన పువ్వాడ ఎన్కౌంటర్కు నిరసనగా భగత్ను…