పాల్వంచ కేటీపీఎస్ సాంకేతిక లోపం
ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్ డివిజన్లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 కోట్లు స్వాహా చేసినట్లు…
బయ్యారం : తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. బయ్యారంలో మహా ధర్నా కార్యక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా తెలంగాణ ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ సభ్యులు…
ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బస్సు యాత్రగా బయ్యారానికి నేతలు చేరుకుని ధర్నా చేపట్టారు. బయ్యారం ఉక్కు -తెలంగాణ…
ఖమ్మం, జనంసాక్షి: జిల్లాలో షర్మిల మరో ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన…
కమాన్‌బజార్, జనంసాక్షి : ఆంధ్రపదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఖమ్మం రిజీయన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన 85 మంది డ్రైవర్లను ఎంపిక చేసి వెటింగ్‌లో పెట్టారు. ఈ అభ్యర్ధులు ఆరోగ్యపరీక్షలకు హజరుకావాలని ఖమ్మం రిజీయస్ సీటీఎం రామనర్సయ్య తెలిపారు.…
ఖమ్మం ఎడ్యుకేషన్, జనంసాక్షి: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో నెం:33ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధాంచిన సమాచారాన్ని గురువారం డీఈవో రవీంవూదనాధ్రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు సిఫార్సులు ,ఎలాంటి పైరవీలకు తావు లేకుండా…
ఖమ్మం జడ్పీ సెంటర్ జనంసాక్షి: పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేయడంతో జిల్లాలో 5 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్న 58 మంది అధికారులు బదిలీ కానున్నారు. జిల్లాలో ఐదుగురు ఎంపీడీఓలు, నలుగురు…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పీఠం ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నట్టు డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. ఉదయం ఇంటర్మీడియట్ పరీక్షలకు 14 కేంద్రాల్లో 982మంది అభ్యర్థులకు 821 మంది హాజరేనట్లు తెలిపారు. ఒక వద్యార్థి మాన్‌కాపీయింగ్‌కు…
ఖమ్మం విద్యావిఖాగం, న్యూస్‌టుడే: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యప్తంగా 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రశాంతంగా…