Thursday, 12 November 2026

ఖమ్మం

రండు లారీలు ఢీ..ఒకరి మృతి

ఖమ్మం:కల్లూరు సమీపంలో ఈ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో రహదారిపై ఖరీగా వాహనాలు నిలిచిపోయాయి.

కారు బోల్తా: ఒకరి మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు గ్రామం వద్ద కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్‌ (50) ఆరోగ్యపరీక్షలు చేయించుకొనేందుకు కుటుంబ…

నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30నుంచి ఆలయంలో…

పేదల పెద్ద కొడుకు వైఎస్‌ఆర్‌..

పేదలకు పెద్దకొడుకుగా ప్రతీ ఒక్కరి సమస్య తీర్చుకుంటూ,వారికి అండగా దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్నారని ,ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శమేనని షర్మిల అన్నారు.ముదిగోండ మండలంలో మొదటి రోజు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్ర రెండవరోజు మంగళవారం నేలకొండపల్లి…

మృతదేహాలతో సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో

ఖానాపూర్‌ (జనంసాక్షి): ట్రాన్స్‌కో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలాపక్షం ఆధ్వర్యంలో ఖానాపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట మృతదేహాలతో ఖానాపూర్‌-నిర్మల్‌ రహదారిపై మూడు గంటల పాలు ధర్నా చేశారు.…

ఉక్కు కర్మాగారం బయ్యారంలోనే….

మందమర్రి (జనంసాక్షి): ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఇనుప ఖనిజ నిల్వలున్నందున ఆక్కడే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖామాత్యులు బేణివూపసాదవర్మకు టీ ఎంపీలు గడ్డం వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, మంద జగన్నాథం, రాజయ్యలు జమిలిగా ఉత్తరం…

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఖమ్మం, జనంసాక్షి: బయ్యారం మండలం కొత్తగూడంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చచచచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు…

భద్రాద్రి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన వసంతోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ఈ ఉదయం వసంతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కాసేపటిలో శ్రీసీతారామ చంద్రస్వామిని పురవీధుల్లో వూరేగించనున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన బ్రహ్మూెత్సవాలను 25న చక్రతీర్థంతో పూర్ణాహుతి పలికి ముగించనున్నారు. 26న…

ఈ నెల 25 నుంచి మే 15 లోపు బదలీల పూర్తీ….జీఓ నెం.100 విడుదల చేసిన ప్రభుత్వం.

ఖమ్మం కలెక్టరేట్‌, (జనంసాక్షి): వివిధ శాఖల్లో సని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం జీఓ నంబర్‌ 100 విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 15 లోపు బదిలీలను పూర్తి…

గడ్డం వెంకట్రామయ్య స్మారకభావన ప్రారంబోత్సవం

బయ్యారం (జనంసాక్షి): భూమి, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదె దివాకర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రామయ్య(దొరన్న) స్మారక భవానిన్ని సోమవారం రాత్రి ఆయన ప్రిరంభించారు.…