Thursday, 12 November 2026

ఖమ్మం

గాలివాన బీభత్సం-భారీగా ఆస్తి నష్టం

టేకులపల్లి (జనంసాక్షి): మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న, భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి.,…

అటవీహక్కు పత్రాలు పంపిణీ కార్యాక్రమంలో గిరిజన సంఘం నాయకుల ఆందోళన

కారేపల్లి (జనంసాక్షి): మండలంలోని ఛీమలపాడు అటవీ ప్రాతంలో పొడు భూమి చేసుకోని జీవిస్తున్న గిరిజన రైతులకు సోమవారం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అటవీహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2005లో…

డీఈవోను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ జీవో విడుదల

పనితీరు బాగాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాధు బదిలీ రద్ధుకోసం ముమ్మర యత్నాలు ఖమ్మం (జనంసాక్షి): నాలుగు నెలలుగా విద్యాశాఖలో నెలకోన్న అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు పర్వం… చివరకు డీఈఓ సీహెచ్‌.వెంకటరెడ్డి బదిలీకి దారితీసింది. జిల్లాలో విద్యాశాఖను…

బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఈటెల

ఖమ్మం : జిల్లాలోని బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ..దేశంలో సహజ వనరులున్న చోటే పరిశ్రమలు స్ధాపించాలని సూచించారు.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌…

నేడు శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం,జనంసాక్షి: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలాస్టేడియంలో శనివారం నిర్వహంచే శ్రీరామపట్టాభిషేకానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయంలో సాంప్రదాయ పూజలు అనంతరం శ్రీరామచంవూదుడు పట్టాభిషేక ప్రాంగణానికి బయలుదేరి వస్తాడు. 18కలశాలతో అర్చక స్వాములు ముందు నడుస్తుండగా… శ్రీరాముడు…

తాగునీటి ఇబ్బందులు రానివ్వం

భద్రాచలం, జనంసాక్షి : గ్రామీణం , న్యూస్‌టుడే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి వచ్చే భక్తులకు తాగునీరు ఇబ్బందులు రానివ్వమని ఆర్‌డబ్ల్యూఎన్‌ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ, తమ శాఖ ఆధ్వర్యంలో 22 ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు.…

పోలీసు ఆధీనంలో భద్రాద్రి

హెలీప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ భద్రాచలం, జనంసాక్షి: పట్టణం, న్యూస్‌టుడే భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం స్వామివారి  పట్టాభిషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి , గవర్నర్‌ రాక కోసం ఏర్పాటు చేసిన…

గోదావరి వంతెన వద్ద యువకుడు గల్లంతు

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా గోదావరి వంతెన వద్ద స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు, అతన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.

ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌ మృతి

ఖమ్మం: ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బీజాపూర్‌ బాసగూడ అటవీ ప్రాతంలో ఈ ఘటన జరిగింది.

భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు

భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం, సాయంత్రం యాగశాలలో ఉత్సవాంగ హవనం చేయనుండగా, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఎదురుకోళ్ల ఉత్సవం, గరుడ సేవ జరగనున్నాయి.