Thursday, 12 November 2026

ఖమ్మం

దొంగలు బాబోయ్‌ దొంగలు

ఖమ్మం, అక్టోబర్‌ 29 : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని జయనగర్‌ కాలనీలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేెలెతుత్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లి, తిరిగి వచ్చేసారికి ఇంట్లోని నగదు, ఆభరణాలు, సామాన్లు మాయమవుతున్నాయని ప్రజలు…

చింతగుర్తికి బస్సులు పునరుద్ధరించండి

ఖమ్మం, అక్టోబర్‌ 29: అర్బన్‌ మండంలోని చింతగుర్తి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా చింతగుర్తి గ్రామానికి బస్సు సర్వీసులు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ బస్సులు…

ఇక ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారం

– దృష్టి సారించిన అధికారులు ఖమ్మం, అక్టోబర్‌ 29 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలెతుత్తున్న సమస్యలను పరిష్కరించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధానంగా గృహ నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల రేట్లు కూడా అధికంగా పెరిగిపోవడంతో…

గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దొంగల భీభత్సం

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దోపిడి  దొంగలు భీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు బోమ్మ తపాకీలతో బెదిర్చి రూ. లక్షలు విలువచేసే బంగారం నగలు దోచుకెళ్లారు. బాదితులు ఫిర్యాదు…

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం : భద్రాచలం మండలం గన్నేరుగోయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ తెల్లవారుజామున నక్సలైట్లమని తుపాకులతో పలువురుదుండగులు రైతును బెదిరించి 15 కాసుల బంగారం 3 కిలోల వెండి రూ. 10 వేల నగదును దోచుకెళ్లారు.బాధితుని…

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రికార్డుస్థాయిలో పత్తి

ఖమ్మం : జిల్లాలో పత్తి కోనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకాల కోసం రైతులు భారీగా పత్తినితీసుకువచ్చారు. రికార్డు స్తాయిలో 70 వేల పత్తి బస్తాలను అమ్మకానికి తీసుకువచ్చారు.

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల బంగారం, 3కిలోల వెండి, రూ 10 వేల నగదును దోచుకెళ్లారు.…

నేడు వైరాలో చెట్లు వేలం

ఖమ్మం, అక్టోబర్‌ 28: వైరలోని పశుగణాభివృద్ధి సంస్థ ఆవరణంలోని చెట్లకు సోమవారంనాడు వేలంపాట నిర్వహించనున్నట్టు  సంస్థ కార్యదర్శి డాక్టర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. వాస్తవంగా ఈ నెల 18వ తేదీన వేలం పాట నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల…

15 అడుగుల మేర పెరిగిన బెండ చెట్టు

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లాలోని మొలకలపల్లి మండల కేంద్రంలో రాంబాబు అనే ఒక వ్యక్తి ఇంటి పెరట్లో 15 అడుగుల బెండ చెట్టు ఉంది. సాధారణంగా బెండ చెట్టు నాలుగు అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ…

నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

ఖమ్మం, అక్టోబర్‌ 28 : మెస్మా, అపిట్కో ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాలు పథకం కింద నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అపిట్కో లిమిటెడ్‌ కన్సల్టెంట్‌ ప్రశాంత్‌ తెలిపారు. శిక్షణ అనంతరం కేంద్రప్రభుత్వ సర్టిఫికేట్‌తో పాటు ఉపాధి…