Friday, 13 November 2026

ఖమ్మం

కే ఓ సి ఉపరితల గనిని సందర్శించిన జిఎం నరసింహారావు

టేకులపల్లి,నవంబర్ 17( జనం సాక్షి): కోయగూడెం ఓసి ఉపరితల గనిని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ నరసింహారావు గురువారం సందర్శించారు. కోయగూడెం ఓసి ప్రాజెక్టు అధికారి ఎన్.వి.ఆర్ ప్రహ్లాదును ఉపరితల గని నుండి ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు రవాణా…

గౌడ సంఘం కార్తీక వనసమారాధన

రఘునాధపాలెం నవంబర్ 17 జనం సాక్షి గౌడ సంఘం అధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో గొల్లగూడెం రోడ్ లో గల బృందావనం కాలనీ పక్క గల పోదిల వారి మామిడి తోటలో నిర్వహించే కార్తీక వన సమారాధనకు హాజరు కావాలని…

ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి. – బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.

1) మొక్కలు నాటుతున్న ఏసీపీ. 2) వాహనాల పార్కింగ్ ప్రారంభిస్తున్న ఏసీపీ. బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి ) ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. బుధవారం ఆయన నెన్నెల…

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి,ఇంకుడు గుంత ఉండాలి — జడ్పీ సీఈవో విద్యాలత

టేకులపల్లి,నవంబర్ 16 (జనం సాక్షి): ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్యకారి నిర్వహణ అధికారి విద్యాలత అన్నారు. బుధవారం ఆకస్మికంగా టేకులపల్లి మండలంలో పర్యటించారు. కుంటల గ్రామపంచాయతీలో నిర్మాణం చేపట్టిన ఇంకుడు…

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి గరిడేపల్లి, నవంబర్ 16 (జనం సాక్షి): నవంబర్ 19 తారీఖున నడిగూడెం మండల కేంద్రంలో జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండవ మహసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ…

డైలీ వేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి-పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల

భానుచందర్ టేకులపల్లి, నవంబర్ 16( జనం సాక్షి ): గత 19 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఐ టి డి ఏ పరిదిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ లో పని చేస్తున్నా ఉద్యోగులు గత 30 సంవత్సరాలుగా…

శాంతినగర్ పాఠశాలకు బెంచీలను వితరణ చేసిన సర్పంచ్ రాజేందర్

టేకులపల్లి,నవంబర్ 15( జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీలో శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను, విద్యార్థులకు ఐడి కార్డులను మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, దిశా కమిటీ జిల్లా సభ్యులు, కేటీఆర్ సేవా సమితి జిల్లా…

అశ్వరావుపేట నియోజకవర్గానికి 17.83కోట్లు మంజూరు చేయించిన మెచ్చ..

అశ్వారావుపేట, నవంబర్ 15( జనం సాక్షి) అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కి స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలోని అశ్వరావుపేట దమ్మపేట ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ మండలాల అభివృద్ధి పనులకు రు.17.83 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. మంగళవారం…

కొత్త గూడెం లొ జెండా ఆవిష్కరణ

రఝునాధపాలెం నవంబర్ 15 జనం సాక్షి రైతు సంఘం రాష్ట నాయకులు షేక్ మీరా మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సబ్సిడీ ఎరువు అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర…

వాళ్ళు ఎక్కడికి పోరు

మన హృదయ ద్వారాల్లో చిరకాలం నిలిచిపోతారు మన గుండెల్లో అమరులు అవుతారు మన విలువలకు ఒక జ్ఞాన తోరణం అవుతారు నిత్య తేజ వంతులు మనలో లోపల వారి మంచి పనులన్నీ సుడిగాలిలా తిరుగుతూనే ఉంటాయి వాళ్లు ప్రపంచానికి…