Monday, 23 November 2026

Main

యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం యూటీఎఫ్ నూతన కమిటీ  అధ్యక్షులుగా యం.నర్సింహ్మ (ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ పోల్కంపల్లి), ప్రధాన కార్యదర్శిగా ఇ. జంగయ్య ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ రంగాపూర్)  గౌరవ అధ్యక్షులుగా కె.లింగమయ్య  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం…

నంబరు ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

మాగనూర్ మండలంలో సాయంత్రం నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ఆర్సీ, లైసెన్స్, పెండింగ్ చలాన్స్, డ్రంక్ అండ్ డ్రై వాటిపై యస్ ఐ నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 15 బైకులు 4 కార్లు …

గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా అన్నదాతల ఆత్మీయ సంబరాలు ఆదివారం ఐదో రోజు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించారు.ఈ పోటీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేరింతల మధ్య…

గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి .

గిరిజన విద్యార్థినులపై విద్యాశాఖ సవితి ప్రేమ. పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి. తాండూరు డిసెంబర్ 18(జనంసాక్షి)గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మంతటి గోపి మాదిగ.

మరింత బాధ్యత పెరిగింది. -తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటిగోపి మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి): బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంస్థ నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ …

అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప దేవాలయం.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్సీ తనయుడు  రీనిష్ రెడ్డి చే 18 మెట్ల పడిపూజ. తాండూరు డిసెంబర్ 18 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి…

ముగిసిన కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రత్యేక పూజలు..

మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గల ప్రముఖ ఆదివాసీల ఆరాధ్య దైవం… నాగోబా ఆలయ  పున: ప్రతిష్టాపన కార్యక్రమాలు.. తేదీ 12- 12-2022 నుండి 18- 12- 2022 వరకు  ఈరోజుతో ముగిశాయి.. 2017న ఆలయ పునర్  నిర్మాణానికి మేస్రం …

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్ చౌడాపూర్,డిసెంబర్ 18(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించాలని స్వయం సంకల్ప కృషితో మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎకనామిక్స్ సపోర్ట్ స్కీం కింద బ్యాంకు…

దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు డిసెంబర్ 18( జనం సాక్షి) దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై…

నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో నూతన మత్స్య సహాకార సంఘం కమ్యూనిటీ హాల్ భవనం భూమి పూజ

ముఖ్య అతిథిగా డాక్టర్.కూచ్చుకుళ్ళ రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్, మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ….. నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 18(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో మత్స్య సహాకార సంఘం నూతన కమ్యూనిటీ హాల్ భవనం…