బ్రిడ్జినిర్మాణం పరిశీలించిన మంత్రి
మహబూబ్నగర్,జూలై22(జనం సాక్షి ): జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాలు…









