Sunday, 22 November 2026

Main

*ఘల్లు-ఘల్లు మన్న-అజ్జ కొల్లు గజ్జెలు*

పది లో వరుసగా నాల్గవ  సారి 100% పాస్* *పది లో మెరిసిన-అజ్జకొల్లు ఆణిముత్యాలు* *అజ్జకొల్లు చరిత్రలోనే , అద్భుతమైన విజయం సాధించిన మట్టిలో మాణిక్యాలు* . జనం సాక్షి, కొత్తకోట, జూన్30.,. -మదనాపురం మండలం లోని అజ్జకొలు…

*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మక్తల్ ఎమ్మెల్యే .చిట్టెం రామ్మోహన్ రెడ్డి 💐💐*

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు పేరు పేరున మక్తల్ శాసనసభ్యులు చిట్టెం…

*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.యం అబ్రహం*.అలంపూర్ జూన్ 30 (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను గురువారం విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు పేరు పేరున అలంపూర్ మండల కేంద్రంలో  శాసనసభ్యులు…

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పై ఉక్కు పాదం మోపండి

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు న్యాయవాది అమరేందర్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని కలిసి కోరారు.ఈ సందర్భంగా హైకోర్టు…

ఇళ్ల మధ్యల చేరిన వర్షపు నీటిని మోటార్ ద్వారా తొలగింపు.

గురువారం పట్టణంలోని 30వ వార్డు పరిధిలోని జంగిడిపురం కాలనీలో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలలో వరద నీరు, డ్రైనేజీ నీరు చేరి అస్తవ్యస్తంగా మారింది. సమస్యను గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి…

*తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల*

:-తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈసారి మొత్తం 2,861 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలులు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. వారిలో…

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

మండలంలోని ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలను దొంగతనాలను ఇతర నేరాలను అదుపు చేసుకోవాలని నాగర్ కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్ ప్రజలకు సూచించారు బుధవారం మండలంలోని పోలేపల్లి గ్రామంలో సిసి కెమెరాల .…

ఉత్తమ ర్యాంక్ లుసాధించిన విద్యార్థినిలను సన్మానిచ్చిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

లంపూర్ జూన్29(జనంసాక్షి) అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే కార్యాలయం లో బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం వారు వనపర్తి జిల్లా కేంద్రంలో విజ్ఞాన్ జూనియర్ కాలేజి లో చదువుతున్న,ఉదండ పురం గ్రామానికి  చెందిన స్టేట్ లో 2…

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు,తెరాస నేతలు

కొత్తకోట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య  సతీమణి కే.చంద్రకళ జ్ఞాపకార్థ కూడిక (దశదిన) కార్యక్రమం చర్చి వద్ద జరగగా మున్సిపల్ చైర్మన్ పొగాకు  సుఖేషిని విశ్వేశ్వర్, ఆ వార్డు కౌన్సిలర్ పద్మ అయ్యన్న,ఉమ్మడి జిల్లాల తెరాస అధికార ప్రతినిధి…

ఇంటర్ పరీక్షల రాష్ట్ర టాపర్లకు అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సన్మానం

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్లో  రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు అఖిలపక్ష  ఐక్యవేదిక నాయకులు వారి వారి కాలేజీలకు వెళ్లి ఘనంగా సన్మానించారు. ముందుగా స్కాలర్స్ కాలేజ్ కి వెళ్లి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్…