*పచ్చిరొట్ట పంట పై భాస్వరం ఎరువుల ప్రభావం రైతులకు అవగాహన సదస్సు*
పెబ్బేరు జూన్ 22 ( జనంసాక్షి ): పెబ్బేరు మండలం రామాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం రైతు సోదరులకు పచ్చిరొట్ట పంటలపై భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో…









