Sunday, 22 November 2026

Main

సికింద్రాబాద్ లో జరిగిన మారణహోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

పిడిఎస్యు జిల్లా నాయకులు భానోత్ దేవేందర్* బయ్యారం, జూన్ 18(జనంసాక్షి): రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, పోలీస్ కాల్పుల్లో చనిపోయిన నిరుద్యోగికి తక్షణమే కోటి రూపాయల ఎక్స్గ్రేషియా…

మల్దకల్ మండలంలో ముగిసిన పల్లె ప్రగతి

మల్దకల్ జూన్18(జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం లో లో ఈ నెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది.గ్రామ పంచాయతీలలో పదిహేను రోజులపాటు పారిశుద్ధ్య కార్మికులు,మురికి కాలువలు, చెత్తాచెదారం ,డ్రైనేజీను శుభ్రచారు.పాత…

నకిలీ విత్తనాలు అన్నదాతకు కష్టాలు

పుట్టుకొస్తున్న నకిలీ బ్రాండ్‌లు సిండికేట్‌గా మారిన అక్రమార్కులు అధికారుల ఉత్తుత్తి తనిఖీలు.. నకిలీ బ్రాండ్‌, కంపెనీలను అరికట్టడంలో విఫలం స్టాక్‌ రిజిస్టర్లపైనే అధికారుల దృష్టి ఏటేటా నష్టపోతున్న రైతన్నలు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్న డిఏవో జోగులాంబ గద్వాల…

రైతుల పంటలకు 24 గంటల కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు రైతులు ఆందోళన

విద్యుత్ ఏఈ దుర్గా ప్రసాద్ కు వినతి పత్రం అందజేస్తున్న రైతులు మల్దకల్ జూన్ 18 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని ఎద్దులగూడెం,చెర్ల గార్లపాడు, పెద్ద దొడ్డి ,శేషంపల్లి,రైతులకు కరెంట్ కోతతో రైతులు  నష్టానికి…

పల్లె దావఖాన వైద్యుల సేవలు సద్వినియోగం చేసుకోవాలి

గరిడేపల్లి, జూన్ 18 (జనం సాక్షి):ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గరిడేపల్లి ని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి శనివారం  పరిశీలించారు. అనంతరం వారు రాయిని గూడెం తాళ్ళ మల్కాపురం అబ్బిరెడ్ది  గూడెం గ్రామాలలో …

కొత్తకోటలో ముగింపు దశలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి

 కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 15వ వార్డులో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి వార్డులోనీ ప్రతి కాలనీని శుభ్రం చేయడం జరిగిందనీ వార్డు కౌన్సిలర్ ఖాజా మైనోద్ధిన్ తెలిపారు.ఈ సందర్భంగా…

జోగులాంబ దర్శించుకున్న హంపి పీఠాధిపతులు , అలంపూర్

మహా శక్తి పిఠాలలో 5వ శక్తి పీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను శనివారం హంపి పిఠాధపతులు శ్రీ విధ్యారణ్య భారతి స్వాముల వారు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, ఆలయ ధర్మకర్త…

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు.

దౌల్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌరస్తాలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక చత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రపతి…

కొల్లాపూర్ లో కేటీఆర్ సభకు ముందే కోడేరు లో బిజెపి నేతల అరెస్టు.

కోడేరు (జనం సాక్షి) జూన్ 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రానికి  శనివారం రోజు  పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కు  తెలంగాణ రాష్ట్ర పురపాలక…

*ఎమ్మెల్యే అవినీతి నిరూపించడానికి బిఎస్పీ సిద్ధం-ఎమ్మెల్యే సిద్ధమా*

*అక్రమ అరెస్ట్ లు చేసి ఎన్నిరోజులు తెలంగాణను పరిపాలిస్తారని బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు*   స్థానిక ఎమ్మెల్యే సవాలును స్వీకరించి,అవినీతి నిరూపించడానికి బిఎస్పీ పార్టీ సిద్దమని తెలిపారు.మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసిన మరుసటి రోజే…