దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక చేసిన స్థలాల్లో అందరి సహకారం తో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో ఐకేపీ సిబ్బంది నారాయణ శేకర్ మాదవి భాగ్య మౌనిక అంగన్వాడీ కార్యకర్తలు జి నిర్మల బీమమ్మ జే నిర్మల ఏఎనేమ్ సత్యమ్మ సీనియర్ సిటిజెన్ అంజబాబు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు
జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో జూన్ 10 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో శాంతినగర్ నందు నిరుద్యోగ యువతను ఉద్దేశించి రాబోయే కాలంలో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో…










