Sunday, 22 November 2026

Main

బీజేపీ మండల అధ్యక్షుడుగా బోగ అడివన్న

ఝరాసంగం జూన్ 27 (జనంసాక్షి ) ఝరాసంగం  బీజేపీ మండల అధ్యక్షుడుగా బోగ అడివప్ప ను నియమించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి సమక్షంలో, ఝరాసంగం  మండల అధ్యక్షులు బొగ అడివన్న ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది…

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలి.

అనుమతి లేకుండా  నోటుబుక్ విక్రయించే పాఠశాలల అనుమతి రద్దు చేయాలి          తూప్రాన్( జనం సాక్షి) జూన్ 27:: తూప్రాన్ డివిజన్ కేంద్రంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని ప్రైవేట్ స్కూలు…

మోడీ మాటలు నీళ్ళ మీద రాతలు ఒక్కటే

నంగునూరు,జూన్27(జనంసాక్షి): మోడి మాటలు నీళ్ల మీద రాతలు ఒక్కటేనని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు. దయ్యాలు వేదాలు జెప్పినట్టు ఎమర్జెన్సీపై మోడీ సుద్దులున్నాయని ఆయన ఆరోపించారు.సోమవారం నంగునూరు లో విలేకర్లతో మాట్లాడారు.ఒక వైపు దేశంలో పౌర…

భగలాముఖీ శక్తిపీఠం తో భారతవానికే ప్రత్యేక గుర్తింపు

శివ్వంపేట వేదక్షేత్రంగా పరిడా విల్లానున్నది *నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట జూన్ 25 జనం సాక్షి : యావత్ భారతదేశంలోనే బలమైన శక్తిపీఠంగా మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న శ్రీ భగలాముఖీ శక్తిపీఠం పరిడవిల్లనున్నదని  నర్సాపూర్…

కార్పొరేట్ స్థాయి విద్య కలేనా ….

 . పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు…  . అందని యూనిఫాంలు…. దౌల్తాబాద్, జూన్ 25, జనం సాక్షి. కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తామని ఓ వైపు ప్రభుత్వ చెప్తుంది.…

ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పై మేనేజ్మెంట్ అధిక ఫీజుల దందా

ఫైన్ ల రూపంలో లక్షల్లో దోపిడి ఆగ్రహానికి గురైన మెడికల్ కాలేజ్ విద్యార్థులు మెడికల్ కాలేజ్ గేటు వద్ద నిరసన సంగారెడ్డి టౌన్ జనం సాక్షి ఎమ్మెన్నార్ మెడికల్  కాలేజ్ విద్యార్థులపై. ఎమ్మెన్నార్ కాలేజ్ యజమాన్యం అధిక ఫీజులు,…

రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు..

టేక్మాల్ జనం సాక్షి జూన్ 25 టేక్మాల్ మండలం లోని 13 గ్రామాల రోడ్ల మరమ్మతులకు 8 కోట్ల 79 లక్షల రూపాయలు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేక చొరవతో మంజూరు చేయించారని టేక్మాల్ మండల…

బొల్లారం మున్సిపాలిటీలో “లార్డ్ స్వచ్ఛంద సంస్థ” ద్వారా పేద, నిరుపేదలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్

   జిన్నారం జూన్ 24 (జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో” లార్డ్ స్వచ్ఛంద సంస్థ” ద్వారా అనాధ నిరుపేద వృద్ధులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన లార్డ్ వృద్ధఆశ్రమం(లాల్ బహదూర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్)…