ఒకరికి గ్రామ అధ్యక్ష పదవి, ఒకరికి పార్టీ నుండి సస్పెన్షన్
రుద్రూర్(జనంసాక్షి):- రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడిగా మంచిని కిష్టయ్యను శుక్రవారం రోజున తెరాస పార్టీ అక్బర్ నగర్ గ్రామ అధ్యక్షుడిగా అధిష్టానం ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగినదని తెరాస మండల అధ్యక్షుడు పత్తి…










