గ్రామ స్థాయి నుంచి కాపు సంఘాన్ని పటిష్టం చేస్తాం
శివ్వంపేట అక్టోబర్ 8 జనంసాక్షి : గ్రామస్థాయి నుంచి మున్నూరు కాపు సంఘాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి మొదటి ప్లీనరీ…










