Saturday, 21 November 2026

రంగారెడ్డి

ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ. ఝరాసంగం సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రేపు అనగా 26.9.2022 శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమాల వివరాలు: ఝరాసంగమ్ మండలం…

శ్రీ దత్త గిరి లో పండరీపూర్ పీఠాధిపతుల పూజలు

ఝరాసంగం సెప్టెంబర్ 25( జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ ఆశ్రమంలో పండరిపూర్ కరండే క్షేత్ర పీఠాధిపతులు శ్రీ అభాదన్ మహారాజ్, సంత్ భీమ్ రావు మహారాజ్ బర్దిపూర్ ఆశ్రమం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ముందుగా…

బాధితులకు..టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): ఆపదలో ఉన్న వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి…

వలిగొండలో ఉచిత వైద్య శిబిరం

వలిగొండ జనం సాక్షి సెప్టెంబర్ న్యూస్ 25 : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిజెపి నాయకులు సి ఎన్ రెడ్డి(చిట్టెడి నర్సింహారెడ్డి)సౌజన్యంతో హైదరాబాద్ లోని శాలివాహన ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారుగా 150…

బతుకమ్మ చీరల పంపిణీకి రానున్న ఎమ్మెల్యే

నేడు యాచారంలో బతుకమ్మ చీరలు పంపిణీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీరల  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి  కిషన్ రెడ్డి  పాల్గొనన్నారని తెరాస మండల అధ్యక్షులు కర్నాటి…

రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

 రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో  మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల బీటి రహదారిపై ఎస్సై  సత్యనారాయణ తన సిబ్బందితోపాటు  టి ఆర్…

యాచారంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని యాచారం మండల కేంద్రం లో బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి అతను దేశానికీ, సమాజానికి చేసిన సేవను గుర్తు…

*ఉమ్మడి మండలానికి నేడు వ్యవసాయ శాఖ మంత్రి రాక*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (25):* మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మరియు రేవల్లి మండల కేంద్రంలో కామన్ కమ్యూనిటీ హాల్ భూమి పూజ, బండరాయిపాకుల గ్రామపంచాయతీ భవనం ప్రారంభం, కొంకలపల్లి…

ఆదిభట్ల మున్సిపాలిటీలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆదిభట్ల మున్సిపాలిటీలో బొంగులూరు ఎక్స్ రోడ్ యందు ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శిగ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో  పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు…

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన సర్పంచ్ భూక్య శ్రీనివాస్ నాయక్…

కేసముద్రం సెప్టెంబర్ 25 జనం సాక్షి/ కేసముద్రం మండలం తౌర్య తండ గ్రామ పంచాయతీలో ఆదివారం రోజున బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ను స్థానిక సర్పంచ్ భూక్య శ్రీనివాస్ నాయక్ ఘనంగా ప్రారంభోత్సవం…