Saturday, 21 November 2026

రంగారెడ్డి

బిజెపి ప్రభుత్వం వస్తే రైతులకు ఉచిత కరెంటు ఉండదు,

మంత్రి హరీష్ రావు జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనంసాక్షి)బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత కరెంట్ ఉండదు రైతులకు మీటర్లు వస్తయి. కరెంటు బిల్లులు వస్తయి అని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జహీరాబాద్…

10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టుకున్న ఒకే ఒక నియోజక వర్గం బాన్సువాడ. కల్లూర్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన స్పీకర్

కోటగిరి సెప్టెంబర్ 24 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని కల్లూర్,లిం గాపూర్,భర్ధిపూర్ తాండ,ఘన్నరం గ్రామాలలో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని ఆయా గ్రామాల లబ్ధిదారులకు…

మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన న్యాల్కల్ జడ్పీటిసి స్వప్న భాస్కర్

జహీరాబాద్ సెప్టెంబర్ 24 జనం సాక్షి జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు న్యాల్కల్ జడ్పిటిసి స్వప్న భాస్కర్, మండల ఎంపిపి అంజమ్మ లు శాలువ బొకే…

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతికైన బతుకమ్మ పండుగను సమరంగ నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తుందని నర్సాపురం మీద చిలుముల మదన్ రెడ్డి అన్నాడు శనివారం మండల పరిధిలోని జగ్గంపేట్ గంగారం బండ పోతుగల్…

*బ్రూక్లిన్ హైస్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆట పాటలతో అలరించిన ఉపాధ్యాయినిలు విద్యార్థినిలు*,

పాటలతో అలరించిన ఉపాధ్యాయినిలు విద్యార్థినిలు*, మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 24 : జనం సాక్షి మెట్ పల్లి పట్టణంలోని 12వ వార్డులో గల బ్రూక్లిన్ హైస్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలలకు సోమవారం నుంచి…

11వ, వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిగ్మా ఆసుపత్రి సిబ్బంది ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మునిసిపల్ కార్యాలయ పరిధిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ రెసిడెన్సి అపార్ట్ మెంట్ పార్కింగ్…

ప్రతి విద్యార్థి సేవా బావాన్ని పెంపొందించుకోవాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ కేసముద్రం సెప్టెంబర్ 24 జనం సాక్షి / ప్రతి విద్యార్థి విద్యతో పాటు సేవా బావాన్ని పెంపొందించుకోవాలని కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రం ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ అన్నారు.…

పరామర్శ,బీజేపీ నియోజకవర్గ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్

పరామర్శ,బీజేపీ నియోజకవర్గ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్  రాయికల్ మండలం భూపతిపూర్ మైతపూర్ గ్రామాలకు చెందిన పలువురిని పరామర్శించారు,భూపతిపూర్ గ్రామానికి చెందిన బాసమల్ల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సాయం…

మృతుడి అలీ కుటుంబాన్ని పరామర్శ.

పరామర్శించిన ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్.పరామర్శించిన ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన షేక్ అలీ 80 శాతం దివ్యాంగుడైన అనారోగ్యానికి గురై…

 మిర్యాలగూడ లో వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆకస్మిక తనిఖీ

రెండు ఆసుపత్రులు, ఐదు ల్యాబ్ లు సీజ్ -ఆరు ఆసుపత్రులకు షోకాజు నోటీసులు మిర్యాలగూడ, జనం సాక్షి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అపరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రులతో పాటు వైద్యం సక్రమంగా అందించని ఆసుపత్రులను శుక్రవారం వైద్యాధికారులు సీజ్ చేశారు.…