అరుట్ల గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్న మాదగోని జంగయ్య గౌడ్
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గౌడ.సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ ఉత్సాహలో పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ అనంతరం.గౌడ సంఘం పెద్దలు గ్రామ…










