Friday, 20 November 2026

రంగారెడ్డి

వాలీబాల్ కిట్లు ఎస్సై అందజేత

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని క్రీడాకారులకు ఎస్సై రామచంద్రమ్ గౌడ్ వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెలలో జిల్లా లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని దేనికి గాను ముందస్తు క్రీడా…

నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు సుజిత్ రావు

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు , కాంట్రాక్టర్ కూన గోవర్ధన్ తల్లి సత్తమ్మ ఇటీవలే మరణించగా ,టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు పెద్ద కర్మ…

విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన విద్య కమిటీ చైర్మన్ చంద్రశేఖర్

ముస్తాబాద్ ఆగస్టు 17 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం అందించిన విద్య కమిటీ చైర్మన్ కొల్లూరు చంద్రశేఖర్ ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రైవేట్ విద్య కంటే…

*గృహప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 17 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో బుధవారం నాడు యాలటి రాములు నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్…

మండల కమిటీ ఎన్నుకున్న లక్నవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్.

ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 17(జనం సాక్షి):- బుధవారం గోవిందరావుపేట మండలం లక్నవరం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జింకల పార్కు వద్ద మండల కమిటీ ఎన్నుకోవడం కోసం లక్ష్మీ ఫోటో స్టూడియో దేవేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఎలక్షన్…

సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యం కోసం పోరాడుదాo

కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు  రామన్నపేట ఆగస్టు 18 (జనం సాక్షి)  సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామికరాజ్యం కోసం పోరాటం చేద్దాం అని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు…

పేదింటి కుటుంబాలకు సీఎం అండగా.

పెద్దవంగర ఆగస్టు  17(జనం సాక్షి )పెదల ఆరోగ్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కెసిఆర్ దేనని ఈదురు అయిలయ్య మండల తెరాస పార్టీ అధ్యక్షుడు   అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర…

యాకాంతం గౌడ్ కు రాష్ట్రస్థాయి అప్రిసియేషన్ అవార్డు

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / 2021 – 2022 సవత్సరంలో  మహబూబాబాద్ జిల్లాలో అధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రస్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ అప్రిసియేషన్ అవార్డు సర్టిఫికెట్ ను బుధవారం హనుమకొండ…

స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 17 (జనం సాక్షి):75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిఎంహెచ్ ఓ దయానంద స్వామి మణుగూరు ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గిరి ప్రసాద్ …

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

దేవాలయాలు శక్తి కేంద్రాలు -ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. మంచాల మండలం అగపల్లి గ్రామంలో  నూతనంగా నిర్మించిన ఊర పోచమ్మ…