మరో మూడ్రోజులు భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురితో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, నదుల్లోకి వరద పెరిగింది. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం…








