కెసిఆర్ అవినీతిని కప్పిపుచ్చుకునే యత్నం
తాగుబోతుల రాష్ట్రంగా మారిన తెలంగాణ: లక్ష్మణ్ హైదరాబాద్,జూలై11(జనం సాక్షి :): తాను రాజ్యసభకు ఎన్నికైతే సీఎం కేసీఆర్‌కు ఎందుకు ఈర్శ్య అని ఎంపి, బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు…










