113 వ మంగళవారం అన్నదాన కార్యక్రమం
జులై12(జనంసాక్షి) శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో , అన్నదానం. నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అన్నదానం చేయించిన వారు చిలుకూరు వాస్తవ్యులు సంక్రాతి విజయ్ శేఖర్ దర్మపత్ని శిరీష, వారి కూతురు శాస్రని…










