నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్స్..
పుస్తకాలు, స్టేషనరీ పీర్లతో లక్షల్లో వసూళ్ళు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్టేషనరీ దందా..ప్రభుత్వ నిబంధనలకు తూట్లు. చోద్యం చూస్తూన్న విద్యా శాఖ అధికారులు. రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూలై08(జనంసాక్ష) ప్రభుత్వ జీవో నెం.46ను పట్టించుకోకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అధిక…










