‘కారు’ ను కాదని… కాషాయం గూటికి( తెరాసను వీడి నేడే భాజపా లో చేరుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి
శేరిలింగంపల్లి, జోన్ 25( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధి టిఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుకైన కార్యకర్త, నాయకురాలిగా పేరును సపాదించుకుని స్థానికంగా మంచి నేతగా గుర్తింపు తెచ్చుకోవడమేగాకుండా ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా…










