Friday, 20 November 2026

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం…

రంగారెడ్డి:హయత్‌నగర్‌లో గల కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి బయటపడింది. శాంపిల్స్‌ను పూణెకు పంపి బర్డ్‌ఫ్లూగా అధికారులుగా నిర్ధారించారు. దీంతో నేడు 80 వేల కోళ్లను చంపేయనున్నారు. బర్డ్‌ఫ్లూపై జిల్లా కలెక్టర్ హై అలర్డ్‌ను ప్రకటించారు.

ఔటర్‌రింగ్‌రోడ్డులో కారు దగ్ధం

   రంగారెడ్డి జిల్లా: ఔటర్‌రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్‌రింగ్…

కూతుర్ని కడతేర్చిన కన్న తండ్రి

  రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే కాలమయుడై ముక్కుపచ్చలారని కూతుర్ని చంపేశాడు. పరిగి మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జాఫర్‌పల్లి గ్రామానికి చెందిన కొందపల్లి వెంకటయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిలో 7నెలల…

రంగారెడ్డి జిల్లా అంటారంలో కలకలకం

రంగారెడ్డి: షాబాద్ మండలం అంటారంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఏకే 47 తో సంచరిస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

కాకతీయ మిషన్ పనులు ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి, ( ఏప్రిల్ 3): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  మహేందర్ రెడ్డి మిషన్ కాకతీయ పనులను జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు.  యాచారం మండలంలోని  చింతపట్ల లక్ష్మణ్‌ చెరువులో ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

పోలీసుల ముందే దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీదిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పాతనేరస్తుడు బుగ్గప్పను కొందరు దుండగులు కొట్టి చంపారు. జంట హత్యకేసుకో నేరస్తుడైన బుగ్గప్పను బెయిల్ పై పోలీసులు ఓ విందుకు తీసుకువచ్చారు. తిరిగి తీసుకెళ్తుండగా ఘటన…

నార్సింగ్ ఓఆర్ ఆర్ పై కారు బోల్తా: ఒకరి మృతి

రంగారెడ్డి: నార్సింగ్ ఔటర్ రింగ్‌రోడ్డుపై అదుపు తప్పి వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై పడిన విద్యార్థుల పైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…

మంత్రి మహేందర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

రంగారెడ్డి, ఏప్రిల్‌ 02 : మంత్రి మహేందర్‌రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిషన్‌ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా పడి టెంట్‌ దగ్ధమైంది. చెరువు పనులు ప్రారంభించి మంత్రి కారు దగ్గరకు వెళ్లాక…

పిడుగుపడి ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం పెర్కెంపల్లిలో విషాదం నెలకొంది. రాత్రి పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. సెవాలాల్ జయంతి సందర్భంగా మేకలను కొనుగోలు చేసుకుందుకు వెళ్తుండగా ఆకస్మాత్తుగా వర్షం రావడంతో చెట్టుకింద నిల్చున్నారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు…

లిఫ్ట్ లో ఇరుక్కున టి.డిప్యూటి సీఎం..హోం మంత్రి.

రంగారెడ్డి : టీఎస్ మంత్రులకు ప్రమాదం తప్పింది. వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీ లిఫ్ట్ లో ఇరుక్కపోయారు. వీరిని స్థానికులు రక్షించారు.