Friday, 20 November 2026

రంగారెడ్డి

పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: నవంబర్‌ 12, (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన విషయం విదితమే అయితే జిల్లాలోని పరిగిలో కొనసాగుతున్న పాదయాత్ర కాస్తా ఉద్రిక్తతంగా మారింది. చంద్రబాబు…

చంద్రబాబు యాత్రకు ముస్లింల మద్దతు

పరిగి: రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పరగి మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద ముస్లింలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు 15 శాసనసభ సీట్లు కేటాయిస్తామని…

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో నిర్వహిస్తున్నా చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు బాబు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుఉ చేసుకున్నాయి.…

హనుమాన్‌ దేవాలయంలో చోరీ

కుత్బూల్లాపూర్‌ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని నర్సపూర్‌ అర్‌ అండ్‌ బీ రోడ్డు పక్కన గల హనుమాన్‌ దేవాలయంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దోంగలు అలయతాళాలు పగులగోట్టి పూజ సామాగ్రితోపాటు ఎలక్రికల్‌ వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ…

ముగిసిన తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి : నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని తెదేపా ప్రభుత్వాన్ని కోరింది, అధినేత చంద్రబాబు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది, భేటీ వివరాలను పార్టీ నేత…

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి: తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ నేడు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ‘ వస్తున్నా.. మీకోసం’పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సందర్భంగా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌ గ్రామంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో…

ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత రంగారెడ్డి, నవంబర్‌ 9 (జనంసాక్షి): ‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలపై హావిూల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రైతురుణాల మాఫీ, సబ్సిడీ గ్యాస్‌ పెంపు వంటి వివిధ హావిూలు ప్రకటించిన…

పన్నెండేళ్లుగా కేసీఆర్‌ మోసం: ఎర్రబెల్లి

రంగారెడ్డి: ప్రత్యేక రాష్ట్రం పేరిట పన్నెండేళ్లుగా కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని  తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో తెరాసలో పాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఆయన  అన్నారు. ప్యాకీజీ కోసమే కేసీఆర్‌ కాంగ్రెస్‌ను బ్లాక్‌…

రైతు సంక్షేమానికి పెద్దపీట

వికారాబాద్‌లో అరోవిడత భూపంపణీ కార్యక్రమంలో మంత్రి ప్రసాద్‌కుమార్‌ పాల్గోని అర్హులకు పట్టాలుఅందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని అందులో భగంగానే అర్హులకు భూపంపీణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

నాచారం రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

నాచారం : రంగారెడ్డి జిల్లా నాచారం రైతు బజార్‌ మార్కెట్‌యార్డులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆరు దుకాణాల్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…