కోతి దాడిలో విద్యార్థులకు గాయాలు
దుండిగల్: స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో ఓ కోతి విద్యార్థులపై దాడికి దిగింది. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి వీరికి స్థానాక ఆర్యోగ్య కేంద్రంలో చికిత్స చేయించినట్లు పాఠశాల ప్రధానొపాధ్యాయుడు. తెలిపారు.
దుండిగల్: స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో ఓ కోతి విద్యార్థులపై దాడికి దిగింది. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి వీరికి స్థానాక ఆర్యోగ్య కేంద్రంలో చికిత్స చేయించినట్లు పాఠశాల ప్రధానొపాధ్యాయుడు. తెలిపారు.
అబ్దుల్లాపూర్ : హయత్‌నగర్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 8మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. నల్గోండ జిల్లా బేన్‌ముఖీ గ్రామానికి అదునపు బస్సులు కావాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన బసచేసిన రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో ఈ భేటీ జరగనుంది. ఈసమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు…
కుత్బుల్లాపూర్ : పెంచిన విద్యుత్ సర్‌ఛార్జీలను, కోతలను ఎత్తివేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్ సీపీఐ అధ్వర్యంలో జీడిమెట్ల సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. నియోజక వర్గ కార్యదర్శి ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏనురత్నం ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర…
షాపూర్‌నగర్ : చిట్టీల పేరుతో రూ. 1.18 కోట్లను తీసుకోని ఓ మహిళ పరారైంది. చింతల్‌వాణి నగర్‌కు చెందిన మహేశ్వరి చిట్టీల పేరుతో దాదాపు 43 మంది మహిళల నుంచి డబ్బును వసూలు చేసింది. ఈ మేరకు జీడిమెట్ల…
రంగారెడ్డి: బీసీ డిక్లరేషన్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లమంతా లోక్‌సభకు పోటీ చేస్తామని ఆయన తెలియజేశారు. లోక్‌సభకు ఎవరెవరిని పంపాలనే దానిపై కసరత్తు జరగుతోందని…
మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి ప్రమాదమంచున కిరణ్ సర్కార్ హైదరాబాద్,నవంబర్15 (జనంసాక్షి) : మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్…
రంగారెడ్డి : సీమాంధ్ర పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగం సభలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్వర్‌రావుతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు…
రంగారెడ్డి: రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం రెండూ తెలంగాణను నిలుపునా ముంచాయని టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిందే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆయన విమర్శించారు. ఇవాళ ఆయన పరిగిలో…
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తెరాస గూటికి చేరారు. కేసీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే కె.తారక రామారావు సమక్షంలో తెరాస సభ్యతం తీసుకున్నారు.