Friday, 20 November 2026

రంగారెడ్డి

మున్సిపల్ లో అభివృద్ది పనులు వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

రిగిరూరల్, నవంబర్ 28 ( జనం సాక్షి ) : పరిగి మున్సిపల్ లో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతగా చేస్తూ వేగంగా చేపట్టాలని  వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పరిగి మున్సిపల్…

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత.

టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు. చెప్పుకోలేని వ్యథ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాల్లేవు.ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడమే…

ధరణి వెబ్ సైట్ ద్వారా రైతులకు తీరని అన్యాయం

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి కాంగ్రెస్ కిసాన్ సెల్ యాచారం మండల అధ్యక్షుడు లిక్కి పాండు రంగారెడ్డి రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ధరణి వెబ్ సైట్ ద్వారా రైతులకు తీరని…

బిసిలకు 50% రిజర్వేషన్లను వెంటనే కల్పించాలి:- బీఎస్పి

బీసీల రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ బోళ్ళ గణేష్ ,జిల్లా కార్యదర్శి పల్నాటి రాములు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గ్యార మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు…

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆఫ్జల్ ఖాన్ :

ఆదివారం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి  చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన జిఎంఆర్ పటాన్చెరు నియోజకవర్గము

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధి:- ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు! బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాతబస్తీకి చెందిన రాములు భార్య…

వికారాబాద్ బయలుదేరిన మర్పల్లి నాయి బ్రాహ్మణులు.

జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెల్యూన్లకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం రోజున మర్పల్లి నాయి బ్రాహ్మణులు వికారాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మేము మా కులవృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నామని, మా వృత్తిని…

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు అవుతున్న మనోహర్ రెడ్డి

చౌడపుర్ మండల కేంద్ర పరిధిలోని మరికల్ గ్రామానికి చెందిన కావలి శ్రీనివాస్ కూతురు చనిపోవడంతో వారి కుటుంబానికి అండగా నేనున్నానంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బి.మనోహర్ రెడ్డి కావాలి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి…

పోడు భూముల సమస్యలపై గ్రామసభలు

:వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ మరియు చాకల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచులు మరియు మండల తహసిల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోడు భూములపై పట్టాలు ఎవరికి ఇవ్వాలో ఇవ్వొద్దని గ్రామ కమిటీ సభ్యులు…

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మాజీ మంత్రి శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్*

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గర్భం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం తురమామిడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన మైనారిటీ యువ నాయకులు 40 మంది మాజీ మంత్రివర్యులు…