పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలి
నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి): బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి పేర్కొన్నారు. మండలంలోని నారక్కపేట గ్రామంలో మన ఊరు _ మన బడి కార్యక్రమాన్ని బుధవారం…







