ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలి -సి.పి.ఓ. వెంకటరమణ
ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సీనియర్ జిల్లా అధికారి, సి.పి.ఓ. వెంకటరమణ, జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో కలెక్టరేట్ ఏ.ఓ. వెంకటకృష్ణతో కలిసి సి.పి.ఓ. ప్రజావాణి…







