అంతర్జాతీయం
భారత జాలర్లను అరెస్టుచేసిన శ్రీలంక
కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- నకిలీ పత్రాలతో భూ కబ్జాకు తెరలేపిన ముఠా అరెస్ట్…
- నేటి నుంచి ట్యాక్సుల బాదుడు
- ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం
- ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం
- ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం
- ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే ఘాటు కామెంట్స్
- రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
- హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్
- భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్
- చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం
- మరిన్ని వార్తలు