Friday, 20 November 2026

జాతీయం

భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష

` సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్‌ జిల్లా కోర్టు వికారాబాద్‌(జనంసాక్షి): భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో వికారాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. వికారాబాద్‌ జిల్లాలో 2019లో ప్రవీణ్‌ అనే…

ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..

మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి ఎర్రకోట సవిూపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఎ పట్టుకుంది. గురువారం శ్రీనగర్‌లో వీరిని అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ దాడితో సంబంధం ఉన్న…

షేక్‌హసీనాకు ఉరిశిక్ష

` ఢాకా ట్రైబ్యునల్‌ కోర్టు సంచలన తీర్పు ` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు అక్కడి కోరటు ఉరిశిక్ష విధించింది. దశాబ్దాల పాటు ఆ…

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

మైథిలి ఠాకూర్‌ తొలి ఫలితాల్లో ముందంజ అలీనగర్: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. ఫలితాలు రౌండ్‌ల వారీగా  వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని జనరల్ నియోజకవర్గం అలీనగర్‌ నుంచి ఎన్నికల బరిలోకి…

పసిడి ధరలు పతనం

` ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గుదల ` అదే బాటలో వెండి హైదరాబాద్‌(జనంసాక్షి): రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం పసిడి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే…

ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న

` ఆయనతో పాటు 208మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు అప్పగింత ` పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి ` మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు రాయపూర్‌(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి…

ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల

` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్‌ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి ` ఆరు కోట్ల రివార్డు అందజేత ` ఆయనతో పాటు మరో 61 మంది సభ్యులు లొంగుబాటు ముంబై(జనంసాక్షి): మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌…

2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ భారత్‌లో..

` నిర్వహణ హక్కులు దక్కించుకున్న ఇండియా ` అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ బాడీ నిర్ణయం ` నైజీరియాతో పోటీపడి ఆతిథ్య హక్కులు చేజిక్కించుకున్న వైనం ` 26న గ్లాస్గో జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో అధికారికంగా…

సగం.. సగం..

` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. ` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు.. ` నలుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన పాట్నా(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపుపై ముమ్మర కసరత్తు కొనసాగుతోంది.…

అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్‌(జనంసాక్షి):కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, కిలోల కొద్దీ వెండి, లెక్కపెట్టలేనంత…