పేదల ఆకలి తీర్చేందుకు ఆస్తులు అమ్మిన ముస్లిం సోదరులు
తమకున్న రూ.25 లక్షల సొమ్ముతో దినసరి కూలీలకు నిత్యావసరాలు అందించిన తాజమ్ముల్ పాశా, మజమ్మిల్ పాశాలు | బెంగుళూరు,ఏప్రిల్ 26(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు తమ దాతృ త్వాన్ని చాటుకున్నారు.…









