ఇలాంటివి మామూలే
– ఎస్పీజీ భద్రత తొలగింపుపై ప్రియాంక గాంధీ దిల్లీ,నవంబర్ 22(జనంసాక్షి): సోనియా గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రత గ్రూపు (ఎస్పీజీ) సెక్యురిటీని ఉపసంహరించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటివి రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యానించారు .…








