ఈ యేడు ఎండలు దంచడం ఖాయం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): బ్రిటన్ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 2014-2023 దశాబ్దం 150 ఏళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే దశాబ్దంగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది. రాబోయే ఐదేళ్ళలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ, ప్రీ ఇండస్టియ్రల్ లెవెల్స్ కన్నా 1…










