లోక్‌సభలో రఫేల్ రగడ
– జేపీసీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాల పట్టు – రఫెల్ ఒప్పందం అంతా సవ్యంగానే సాగింది – దీనిపై మాట్లాడాల్సిందేవిూ లేదు – కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జనంసాక్షి) : రఫేల్ ఒప్పందంలో లోక్‌సభలో…
– జేపీసీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాల పట్టు – రఫెల్ ఒప్పందం అంతా సవ్యంగానే సాగింది – దీనిపై మాట్లాడాల్సిందేవిూ లేదు – కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జనంసాక్షి) : రఫేల్ ఒప్పందంలో లోక్‌సభలో…
– ఆ పార్టీలు దేశంలోని ప్రజాస్వామ్యాన్ని అవినీతిమయం చేస్తాయి – ప్రతికూల శక్తులకు ఐక్యంగా గుణపాఠం చెప్పండి – నేను ఎప్పటికీ విూ కాపలాదారుడినే – పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేవరకు కృషిచేస్తా – చత్తీష్‌గఢ్ సభలో ప్రధాని…
నిరాకరించడంతో హత్య చేసిన యువకుడు న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): తల్లి వయసున్న ఓ మహిళను ప్రేమ పేరిట వేధించి.. పెళ్లి చేసుకోవాలని 27 ఏళ్ల యువకుడు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆ మహిళ పెళ్లికి నిరాకరించడంతో.. ఆమెను కత్తితో పొడిచి చంపాడు.…
– కుమారస్వామి ఆడియో క్లిప్పులు నకిలీవి – ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా – కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు, ఫిబ్రవరి8(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కుమారస్వామి రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాడని, ఆయన విడుల చేసిన ఆడియో క్లిప్పులు…
న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జనంసాక్షి) : తన హయాంలో నిర్మించిన స్మారక మందిరాల ఖర్చును వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని యూపీ మాజీ సీఎం, బహుజన సమాజ్‌వాదీ పార్టీ నేత మాయావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది తాత్కాలిక ఆదేశాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి…
– రాఫెల్ స్కాంలో మోడీపాత్ర ఉంది – రక్షణశాఖతో సంబంధం లేకుండా పీఎంవో నేరుగా ఒప్పందం చేసుకుంది – రాఫెల్ ఒప్పందపై జేపీసీతో విచారణ జరిపించాల్సిందే – కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జనంసాక్షి) : రాఫెల్ వ్యవహారం…
– కొత్త ఒప్పందాన్ని మోడీ ఏకపక్షంగా చేసుకొచ్చినట్లుంది – ‘ద హిందూ’లో సంచలనాత్మక కథనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జనంసాక్షి) : రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం ప్రధాని మోడీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ డీల్‌పై విపక్షాలు ప్రశ్నలతో…
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షిఎ): రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్.. రాజకీయ పార్టీగా మారబోతోంది. రాష్టీయ్ర్ర బ్రాహ్మణ ఫ్రంట్ (ఆర్బీఎఫ్) జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయినాధ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటోంది. తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద…
దేశాన్ని సర్వశక్తివంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం వ్యవస్థలను అపహాస్యం చేసిందే కాంగ్రెస్ అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం మళ్లీ మెజార్టీతో అధికారంలోకి వస్తాం లోక్‌సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): 55 ఏళ్లకాంగ్రెస్ పాలనలో కన్నా తన 55 నెలల…
బిజెపికి సవాల్ విసిరిన సిద్దరామయ్య బెంగళూరు,ఫిబ్రవరి7(జనంసాక్షి): బీజేపీ పార్టీకి రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన ఏమాత్రం గౌరవం లేదని కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సృష్టిస్తున్న గందరగోళమే దీనికి నిదర్శనమని ఆయన పలికారు. ప్రభుత్వానికి బలం…