అంబేడ్కర్‌కు బలవంతంగా భారతరత్న ఇచ్చారు: ఓవైసీ
ముంబయి,జనవరి28(జనంసాక్షి): గతంలో భారతరత్న అవార్డును బిఆర్ అంబేద్కర్‌కు బలవంతంగా ఇచ్చారు కాని, హృదయపూర్వకంగా ఇవ్వలేదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో నిర్వహించిన వంచిత్ బహుజన్ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు…








