సరిహద్దుల్లో చొరబాట్లపై అప్రమత్తం
న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్టైక్స్ర్ తరవాత కూడా సరిహద్దుల్లో ఇంకా ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారత్‌లోకి చొరబడి దాడులు చేసేందుకు సుమారు ఉగ్రవాదులు సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద కాచుకుని ఉన్నారు. గణతంత్రం సందర్బంగా…









