Monday, 23 November 2026

జాతీయం

ముగ్గరు టెర్రరిస్టులను మట్టుపెట్టిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌,జనవరి3(జ‌నంసాక్షి): జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంలో మరో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. గుల్షన్‌పుర ప్రాంతంలో భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు…

అఫ్ఘాన్‌ పునర్నిర్మాణంలో కీలక భూమిక

ట్రంప్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్‌ న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో భారత్‌ ఎటువంటి ప్రయోజనం చేకూరని గ్రంథాలయం ఏర్పాటు కోసం నిధులు సమకూరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అఫ్గాన్‌ పునర్‌ నిర్మాణం…

కాశ్మీర్‌  ఎన్నికలు ఎప్పుడు జరిపినా అభ్యంతరం లేదు: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్ముకశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ ఎన్నికలను కూడా అప్పుడే నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తే అందుకు…

సిక్కుల ఊచకోత నిందితులకు అందలం

కమల్‌నాథ్‌ ఎంపికపై మోడీ పరోక్ష విమర్శలు చండీగఢ్‌,జనవరి3(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ అనుసరించిన ముఖ్యమంత్రుల ఎంపిక తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1984లో సిక్కుల ఊచకోత కేసులో నిందితుడైన కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని పరోక్షంగా…

మరో ఇద్దరు టిడిపి ఎంపీలు సస్పెన్షన్‌

న్యూఢిల్లీజనవరి3(జ‌నంసాక్షి): లోక్‌సభలో మరో ఇద్దరు తెదేపా ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర విభజన హావిూలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా ఎంపీలను సస్పెండ్‌ చేసిన సుమిత్రా మహాజన్‌..…

అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమిస్తాం

– త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం – టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌…

చరిత్ర సృష్టించిన చైనా

– చంద్రుడి వెనుకభాగంలో దిగిన చైనా వ్యోమనౌక బీజింగ్‌, జనవరి3(జ‌నంసాక్షి) : జాబిలి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా చైనా చరిత్ర సృష్టించింది. డిసెంబరు 8న చైనా ఈ వ్యోమనౌకను ప్రయోగించగా గురువారం అది విజయవంతంగా లక్ష్యాన్ని…

ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళ మృతి 

మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): దక్షిణ ఢిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ జరిపిన ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళఅర్చనా గుప్తా  ఆసుపత్రిలో…

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర

ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిల తీరుపై మండిపడ్డ కేరళ సీఎం పినరయి విజయన్‌ భక్తులే ఆలయంలోకి వెళ్లిన.. మహిళలకు అండగా నిలిచారు సుప్రీం తీర్పును పాటించడం తప్ప.. మాకు మరోఅవకాశం లేదు తిరువనంతపురం, జనవరి3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు బీజేపీ, ఆరెస్సెస్‌లే…

ఆలయంలోకి వెళ్లింది మహిళా మావోయిస్టులే

– బీజేపీ ఎంపీ వి. మురళీధరన్‌ న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : బుధవారం శబరిమల ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళలు మావోయిస్టులేనని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ వి. మురళీధరన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం…