Monday, 23 November 2026

జాతీయం

రాజస్థాన్‌ సీఎంగా..  అశోక్‌ గెహ్లాట్‌ ప్రమాణస్వీకారం 

– హాజరైన రాహుల్‌, చంద్రబాబు, పలు రాష్ట్రాల ముఖ్యనేతలు జైపూర్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గ¬్లత్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జయపురలోని చారిత్రక ఆల్బర్ట్‌…

కర్నాటకలో ఘోర ప్రమాదం

చక్కెర కర్మాగారంలో పేలుడు: ఆరుగురు మృతి బెంగళూరు,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌ జిల్లాలోని ఓ చక్కెర పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ముధోల్‌ తాలూకాలోని కులాలీ గ్రామంలో ఉన్న నిరానీ చక్కెర పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలింది. ఈ…

శ్రీరంగంలో వైకుంఠ ఏర్పాట్లు

చెన్నై,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారాలు తెరచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజులలో ఈ ద్వారం మూసి ఉంటుంది. పురాణాల ప్రకారం రంగనాథస్వామి దక్షిణ…

దుబాయిలో భారత యువ వాద్యకారుడి మృతి

దుబాయి,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):   భారత యువ గిటార్‌ వాద్యకారుడు హిమాన్షు శర్మ(22) దుబాయిలో మృతి చెందారు. గర్‌హౌద్‌లోని అపార్టుమెంట్‌లో ఆయన మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మణిపాల్‌ అకాడెవిూలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్న హిమాన్షు…

అయోధ్యపై ఎన్నికల రాజకీయాలు మానాలి

ఆలయ నిర్మాణంలో రాజీపడకుండా చూడాలి న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): అయోధ్యపై బిజెపి రాజకీయాలు మానుకుంటేనే ప్రజలు నమ్ముతారు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునే యత్నాలు మానుకోవాలి. అయోధ్య అంటే రాముడన్న భావన ప్రజల్లో కూడా రావాలి.…

జమ్మూలో చెలరేగిన హింస.. ఆరుగురు మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని సిర్నో గ్రామంలో శనివారం ఉదయం భీకరమైన వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. బలగాలకు ఉగ్రవాదులు తారసపడడంతో.. ఇరు…

భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకం ఓట్లు : మమత

కోల్‌కతా (పశ్చిమ్‌ బంగా): ప్రజలు భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్న విషయం తెలిసిందే. భాజపా అధికారంలో ఉన్న…

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

జైపూర్‌: రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ఫలితాలను రాహుల్‌ గాంధీకి కానుక ఇస్తాం. ఆయన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా…

ఫలితాల ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: ఈరోజు కూడా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం తదితర కారణాలతో సోమవారం భారీగా నష్టపోయి మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా నష్టాలతోనే ఆరంభించాయి. నిన్న సాయంత్రం ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌…

రాహుల్‌, సోనియా చిత్ర పటాలకు పూజలు 

దిల్లీ: దేశమంతా రాజకీయ వాతావరణంలో మునిగి తేలుతోంది. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో గెలుపు గుర్రాలెవరో తెలుసుకోవడానికి యావత్‌ భారత్‌దేశం ఎదురుచూస్తోంది. ఎన్నికల పోలింగ్‌ ముందు కొన్ని…