రాహుల్ కలలు కనడంలో శిక్షణ తీసుకుంటున్నారు
స్మృతి ఇరానీ ఎద్దేవా కోల్కతా,డిసెంబర్19(జనంసాక్షి): కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దేశంలోని అత్యున్నత పదవులకు కలలు కనడంలో శిక్షణ పొందిన వ్యక్తిని ఎన్నుకోవద్దని ప్రజలను కోరారు. సామాజిక…









