Monday, 23 November 2026

జాతీయం

రాజధానిలో కదం తొక్కిన రైతన్న..

రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతుల డిమాండ్‌ – ఢిల్లిలో రెండు రోజుల రైతుల నిరసన  ప్రదర్శనలు న్యూఢిల్లీ,నవంబర్‌ 29(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో రైతులు కదం తొక్కారు. రామ్‌లీలా మైదాన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.…

నోట్ల రద్దు తిరోగమన చర్య

అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన వాఖ్యలు న్యూఢిల్లీ,నవంబర్‌ 29(జ‌నంసాక్షి): పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ప్రతిపక్షాలు, మాజీ ఆర్థికమంత్రులతో సహా పలువురు ఆర్థిక నిపుణులు నోట్ల…

నవీ ముంబై, థానే,పుణె పేర్లు మార్చాలి

సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ ముంబయి,నవంబర్‌29(జ‌నంసాక్షి):  మహారాష్ట్రలోని నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లను మార్చాలనే ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ సభ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఆజ్మీ మాట్లాడుతూ ఈ…

సిద్దూ పాక్‌ పర్యటన మరింత వివాదం

ఖలిస్తాన్‌ ఉద్యమకారుడితో వైరల్‌గా మారిన ఫోటో న్యూఢిల్లీ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  కర్తార్‌పూర్‌ నడవా శంకుస్థాపన కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. నవజ్యోత్‌ పాక్‌ వెళ్లడంపైనే విమర్శలు రాగా.. ఆయనపై…

దేశంకోసం 20ఏళ్లపాటు నిబద్దతతో ఆడా

– నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదు – ట్విట్టర్‌లో మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌29(జ‌నంసాక్షి) : దేశంకోసం 20ఏళ్ల పాటు నిబద్దతతో క్రికెట్‌ ఆడానిని, కానీ నేడు నావిూదే అసవనసర ఆరోపణలు చేస్తున్నారని మహిళా…

రాజస్థాన్‌లోనూ రైతు రుణమాఫీ

మహిళలకు ఉచిత విద్య….3500 నిరుద్యోగ భృతి మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌ జైపూర్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో ఓటర్లను ఆకట్టుకునేలా ఆకర్శణీయ పథకానలు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో రైతు రుణమాఫీకి పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే…

పోలీస్‌ కార్యాలయంపై నుంచి దూకి ఎసిపి ఆత్మహత్య

న్యూఢిల్లీ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  దేశ రాజధాని ఢిల్లీలో ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీపీ ర్యాంక్‌ అధికారి అయిన 55 ఏళ్ల ప్రేమ్‌ వల్లబ్‌.. పోలీసు ప్రధానకార్యాలయం బిల్డింగ్‌ విూద నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. పోలీసు ఆఫీసర్‌…

ప్రమాదం నుంచి బయటపడ్డ ఎయిర్‌ ఇండియా విమానం

స్టాక్‌¬మ్‌లో గోడను ఢీకొన్న విమానం 179 మంది ప్రయాణికులు క్షేమం స్టాక్‌¬మ్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): ఎయిర్‌ ఇండియా విమనాం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అంతేగాకుండా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.  స్వీడన్‌ రాజధాని స్టాక్‌¬మ్‌లో  ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఒక…

అస్తిపంజరాల అక్రమ తరలింపు

వ్యక్తిని అరెస్ట్‌ చేసిన రైల్వే పోలీసుల పాట్నా,నవంబర్‌28(జనంసాక్షి): 50 మానవ అస్థిపంజరాలు సహా, మరో 50 మానవ పుర్రెలను రైలులో తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌లోని సారా జిల్లాలోని ఛప్రా రైల్వే…

కొత్త నోట్ల పని అయిపోయినట్లేనా….!

కొత్తనోట్ల పేపర్‌ నాణ్యత డొల్ల ప్రముఖ హిందీ వార్తా పత్రిక కథనం. దిల్లీ, నవంబర్‌ 28 (జనంసాక్షి) : పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో రూ. 2వేలు, రూ. 500, రూ. 200 నోట్లను…