ప్రజల సంక్షేమం, కలల సాకారం కోసం బీజీపీ
సామాన్యుడికి, యువరాజుకు పోటీ నాగౌర్ సభలో ప్రధాని మోడీ జైపూర్,నవంబర్28(జనంసాక్షి): ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసుకునే ఓ సామాన్య వ్యక్తి ‘యువరాజు’తో పోటీ పడుతున్నాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఎన్నికల ప్రచార సభలో…










